: బంగాళాఖాతంలో అల్ప పీడనం, చురుగ్గా రుతుపవనాల కదలిక


వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడవడంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ప పీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అంతేకాక, దీని ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ వర్షపాతం క్రమంగా పెరిగే అవశాలున్నాయి.

  • Loading...

More Telugu News