చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని పూగజనిపల్లె గ్రామం వద్ద ఆదివారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.