: నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక మూడు గంటలకు వాయిదా


నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇంతకు మునుపే కోఆప్షన్ సభ్యుల ఎంపిక పూర్తయింది. టీడీపీ, వైఎస్సార్సీపీ చెరో కోఆప్షన్ మెంబర్ పదవిని దక్కించుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్బర్ బాషా, తెలుగుదేశం పార్టీ నుంచి చాంద్ బాషా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News