: నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక షురూ!


నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నిక ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడిన ఎన్నిక... ఇవాళ మొదలైంది. ఇప్పటికే జెడ్పీ కార్యాలయానికి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేరుకున్నారు. మొత్తం 46 మంది సభ్యులుండగా... 23 మంది టీడీపీ సభ్యులు, 23 మంది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు ఉన్నారు. ఇరు పార్టీలకు సమాన బలం ఉండటంతో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం డ్రా నిర్వహించారు. కోఆప్షన్ సభ్యులుగా అక్బర్ బాషా (వైఎస్సార్సీపీ), చాంద్ బాషా (టీడీపీ) ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News