: కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న జాజ్ డ్యాన్స్


భారత్ లో పుట్టిన వారికి భరతనాట్యం గురించి తెలుసు. పాశ్చాత్య దేశాల్లోని వారికి బ్రేక్ డ్యాన్స్ తెలుసు... కానీ, ఈ జాజ్ డ్యాన్స్ ఏమిటీ అనేగా మీ సందేహం? భారత్ లో ఇప్పుడిప్పుడే జాజ్ డ్యాన్స్ జోరందుకుంటోంది. వ్యాయామం కలిసి ఉండటంతో ఈ డ్యాన్స్ నేర్చుకునేందుకు యువతరం ఆసక్తి చూపుతోంది. 5 శతాబ్దాల క్రితమే జాజ్ డ్యాన్స్ ఉన్నా, విదేశాల్లో ఇటీవల ఈ డ్యాన్స్ కు మళ్లీ క్రేజ్ వచ్చింది. దాంతో విదేశాల నుంచి భారత్ కు పాకిన ఈ వినూత్న నాట్యాన్ని నేర్చుకునేందుకు యువత ముందుకు వస్తోంది.

  • Loading...

More Telugu News