: ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు: రాయపాటి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర సమరభేరి సమావేశంలో పాల్గొన్న ఆయన..సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రాంతానికి వెళ్లడం వల్లే అక్కడ అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు.