: ఎర్రబెల్లి వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం
టీఆర్ఎస్ కు మద్దతిస్తానంటూ తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ అంటోంది. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు పార్టీ నేతలకు సూచిస్తూ.. సహకార ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.