: ఉత్సాహంగా సాగిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల మార్నింగ్ వాక్


హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఇవాళ ఉదయం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల మార్నింగ్ వాక్ ఉత్సాహంగా సాగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ తెలంగాణ ప్రాంత ఏజీఎం నరసింహారావు వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి... ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందువల్లనే బ్యాంకు ఈ స్థాయికి చేరుకుందని ఏజీఎం అన్నారు.

  • Loading...

More Telugu News