: పెట్రోల్ ధర మళ్లీ తగ్గిందోచ్...
పెట్రోల్ ధర మళ్ళీ తగ్గింది. గత నెలలో ఓసారి పెట్రోల్ ధర తగ్గించిన చమురు సంస్థలు మరోసారి సగటు జీవికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరను రూపాయి మేర తగ్గించాయి. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.