: దుర్ఘటన బాధాకరం...మలేసియా కు రాష్ట్రపతి సంతాపం


మలేసియా విమాన ప్రమాదం దుర్ఘటన చాలా బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సంతాపం ప్రకటించారు. ఎంహెచ్ 17 విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలు శాంతించాలని ప్రార్థిస్తున్నామని తన సంతాప సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News