: 24న హైదరాబాద్ రానున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 19-07-2014 Sat 19:31 | కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. కేశవ్ విద్యాసంస్థలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆమె పాల్గోనున్నారని సమాచారం.