: ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు హాజరైన లోక్ సభ స్పీకర్, మంత్రి నజ్మాహెప్తుల్లా
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా హాజరయ్యారు. ప్రస్తుతం స్పీకర్ మాట్లాడుతున్నారు.