: నేడు కర్నూలులో బీజేపీ భారీ సభ


కర్నూలు పట్టణంలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News