: నేడు ఆంధ్రాలో వైద్య కళాశాల ప్రారంభించనున్న బాబు, వెంకయ్య


నెల్లూరులో కొత్తగా నిర్మించిన సుబ్బారెడ్డి వైద్య కళాశాలను నేడు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం వెంకయ్య నెల్లూరు రైల్వే స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఎస్కలేటర్ ను నెలకొల్పారు.

  • Loading...

More Telugu News