: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో వీధికుక్కల వీరంగం


వీధికుక్కల బెడద విశ్వవిద్యాలయాలకూ తప్పడంలేదు. తాజాగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇష్టంవచ్చినట్టు కరవడంతో 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News