మెదక్ జిల్లా గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీకి పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ తో పాటు ఇతర పోస్టులను మంజూరు చేసింది.