: అమర్ నాథ్ యాత్రికులను అడ్డుకున్న భారత సైన్యం
అమర్ నాథ్ యాత్రికులను భారత సైన్యం అడ్డుకుంది. యాత్ర నుంచి తిరిగి వస్తుండగా బాల్ సాల్ వద్ద సైన్యం వీరిని నిలిపేసింది. రాత్రి నుంచి సైనిక స్థావరం వద్దే 10 వేల మంది నిరీక్షిస్తున్నారు. వీరిలో సుమారు 200 మంది తెలుగువారు వున్నారు.