: లాస్ ఏంజెలెస్ లో ప్రముఖ గాయని 'సుశీల'కు ఘన సత్కారం


అమెరికాలోని లాస్ ఏంజెలెస్ తెలుగు అసోసియేషన్ (లత) ఆధ్యర్యంలో జరిగిన 'లత సంగీత లహరి మ్యూజికల్ నైట్' కార్యక్రమం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నల శీతారామశాస్త్రితో పాటు పలువులు ప్రపంచ స్థాయి కళాకారులు హాజరయ్యారు. దాదాపు 1200 మందితో లాస్ ఏంజెలెస్ లోని ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ పి.సుశీలను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె పాడిన ఆణిముత్యాల్లాంటి పాటలకు ప్రేక్షకులు మైమరచిపోయారు.

  • Loading...

More Telugu News