: పుట్టపర్తిలో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభం
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, చక్రవర్తిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.