: విశాఖ జిల్లాలో తుపాకీతో రైతు కాల్చివేత


విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని కోరపల్లి పంచాయతీ గనల్భ గ్రామంలో నాగేశ్వరరావు అనే రైతును అదే గ్రామానికి చెందిన ఈశ్వరరావు తుపాకీతో కాల్చి చంపాడు. వారిద్దరి మధ్య భూవివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News