: డిమాండ్ మేరకు ఏపీలో విద్యుత్ సరఫరా
ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ మేరకు విద్యుత్ ప్లాంట్లు కరెంటు సరఫరా చేస్తున్నాయి. 135 మిలియన్ యూనిట్ల డిమాండ్ కు తగినట్లుగా సరఫరా చేస్తున్నాయి. దాంతో, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో విద్యుత్ కోత ఎత్తివేశారు. ఇక పల్లెల్లో నిరంతర సరఫరాకు మరో 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నారు.