: ఇంగ్లండ్ రెండు వికెట్లు డౌన్


లండన్ లోని లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఓపెనర్ కుక్ (10) పెవిలియన్ బాట పట్టాడు. భువి బౌలింగ్ లో రాబ్సన్ (17) ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో గారీ బ్యాలెన్స్(4), బెల్ (9) క్రీజులో కొనసాగుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 295 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News