: విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్న మలేసియా


కౌలాలంపూర్ వెళుతుండగా కూలిన విమాన ప్రమాద ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని మలేసియా రవాణా మంత్రి లియో టయోంగ్ లై డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనలో నెదర్లాండ్స్ కి చెందినవారు 173 మంది, మలేసియాకు చెందినవారు 44 మంది, ఆస్ట్రేలియాకు చెందినవారు 27 మంది, ఇండోనేషియాకు చెందినవారు 12 మంది ఉన్నారని మలేసియా ప్రకటించింది. ఇంకా 21 మంది మృతుల్ని గుర్తించాల్సి ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News