: తెలంగాణలో మసీదు, దర్గాల మరమ్మతులకు నిధులు


రంజాన్ మాసం నేపథ్యంలో తెలంగాణలో మసీదు, దర్గాల మరమ్మతులకు రూ. 2.20 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు రూ.40 లక్షలు, మిగతా జిల్లాలకు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News