: ఆత్మకూరు కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చ అయింది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరగడంతో... ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను శాంతపరిచారు.