: మైనింగ్ కంపెనీలపై సుప్రీంను ఆశ్రయించిన కేంద్ర సర్కార్


మైనింగ్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన సర్కార్, హైకోర్టుల్లో ఉన్న మైనింగ్ కంపెనీల పిటిషన్ లను సుప్రీంకు బదలాయించాలని కోరింది. పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం మైనింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. లైసెన్సుల రద్దును వ్యతిరేకిస్తూ కంపెనీలు ఈ పిటిషన్లు వేశాయి.

  • Loading...

More Telugu News