: మలేసియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం


మలేసియా విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. బ్రెజిల్ పర్యటన ముగించి భారత్ చేరుకున్న ఆయన ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సహా 295 మంది మరణించారు.

  • Loading...

More Telugu News