: పాడేరులో హెలికాప్టర్లతో కూంబింగ్ 15-04-2013 Mon 13:01 | మావోయిస్టుల అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో విశాఖ జిల్లాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. హెలికాప్టర్లతో పాడేరు ప్రాంతంలో గగనంలోంచే మావోయిస్టుల జాడ కోసం వెతుకుతున్నారు.