: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి


ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉలవపాడు మండలం కరేడు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News