: 19న చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన


ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అదే రోజు జిల్లాలో మెడికల్ కాలేజీని బాబు ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News