: కార్పొరేట్ కాలేజీలో కలుషిత ఆహారం... ఆస్పత్రి పాలైన విద్యార్థులు
కార్పొరేట్ కాలేజీలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ సమీపంలోని గూడవల్లిలోని ఓ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన వంద మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది.