: ఎన్టీఆర్ యూనివర్శిటీని గుంటూరుకు మార్చే ఆలోచన: మంత్రి కామినేని


గుంటూరులో సింగపూర్ టౌన్ షిప్ కు కేటాయించిన స్థలాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీని గుంటూరుకు మార్చే ఆలోచన ఉందన్నారు. ఈ సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి, ఇటువంటి వైఖరి సరికాదన్నారు. టీ ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News