: ఏపీ రాజధాని నిర్మాణానికి డ్వాక్రా సంఘాల విరాళం


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పలువురి నుంచి విరాళాలు అందుతున్నాయి. తాజాగా డ్వాక్రా సంఘాలు రూ.62 లక్షల విరాళాన్ని ఇచ్చాయి. ఈ మొత్తాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.

  • Loading...

More Telugu News