: ఉద్యోగులను హత్య చేసిన ఎడిటర్ కు జీవిత ఖైదు


పశ్చిమబెంగాల్ స్థానిక పత్రిక 'దైనిక్ గందూట్' యజమాని, ఎడిటర్ సుశీల్ చౌదరి (76)కి అగర్తలా కోర్టు జీవిత ఖైదు విధించింది. తన పత్రికలో పనిచేస్తున్న మేనేజర్ రంజిత్ చౌదరీ, ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ, డ్రైవర్ బలరాం ఘోష్ అనే ముగ్గురు ఉద్యోగులను హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అయితే, అత్యంత అరుదైన కేసుల్లో అరుదైన కేసు అని తీర్పు సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. రెండు రోజుల కిందట ఈ కేసులో ఎడిటర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆధారాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో దోషిగా తేల్చింది.

  • Loading...

More Telugu News