: శ్రీకూర్మం ఘటనపై సిఐడి విచారణ జరిపించాలి: స్వరూపానందేంద్ర


శ్రీకూర్మం ఘటనపై వెంటనే సిఐడి విచారణ జరిపించాలని విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. అర్చకులు, ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News