: ఆస్తిపన్ను గడువును పెంచిన టీ-ప్రభుత్వం


ఇంటి యజమానులకు శుభవార్త. ఆస్తిపన్ను చెల్లింపునకు గడువును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తిపన్నును ఆగస్టు 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జీహెచ్ఎంసీ సహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను గడువు పెంపు వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News