: ఓటమిపై కార్యకర్తలు చెబుతున్న కారణాలు నిజమే: ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణలో పార్టీ ఓటమిపై కార్యకర్తలు చెబుతున్న కారణాలు వాస్తవమేనని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 21 నుంచి గాంధీభవన్ లో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఓటమిపై చర్చ కాకుండా భవిష్యత్ కార్యాచరణపై చర్చించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తామన్నారు.

  • Loading...

More Telugu News