: లార్డ్స్ టెస్టు ఎంతో కీలకం: గంగూలీ


ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ విజయం సాధించాలంటే నేడు ఆరంభమయ్యే లార్డ్స్ టెస్టులో విజయం సాధించడం ఎంతో ముఖ్యమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే జట్టుకు అవసరమైన ఆత్మస్థైర్యం లభిస్తుందని చెప్పాడు. ప్రశాంత చిత్తంతో మ్యాచ్ లో అడుగుపెట్టాలని దాదా టీమిండియాకు సూచించాడు. టాస్ కీలకమవుతుందని హెచ్చరించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ తరహాలోనే ఇది కూడా డ్రై పిచ్ అని ఈ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News