: కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ


ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లు భేటీ అయ్యారు. విభజన తర్వాత తలెత్తిన అంశాలు, అధికారుల విభజన కేటాయింపులు, కృష్ణాజలాలు, విద్యుత్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News