: జంగారెడ్డిగూడెంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. డెల్టాకు సాగునీటి విడుదల, కొల్లేరు సమస్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. నేటితో చంద్రబాబు జిల్లా పర్యటన ముగియనుంది.