: తిరుమల వసతి గృహాలలో చోరీలు


తిరుమలలోని జిఎన్ సి వసతి గృహాలలో చోరీలు జరిగాయి. మూడు వసతి గృహాలలో దొంగలు ప్రవేశించి భక్తులకు చెందిన నగదు, సెల్ ఫోన్లు, వస్త్రాలను చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

  • Loading...

More Telugu News