: తెలంగాణలో చీఫ్ ఇంజనీర్ల బదిలీ
నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న నీటిపారుదల చీఫ్ ఇంజనీరుగా రామకృష్ణారావు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుగా హరిరామ్, పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీరుగా నారాయణరెడ్డిని టీ-ప్రభుత్వం నియమించింది.