: ఏపీకి ఇచ్చింది తెలంగాణకు ఇవ్వాలని కోరడం సరికాదు: ఎంపీ రామ్మోహన్ నాయుడు


ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్రతిదీ తమకూ ఇవ్వాలని తెలంగాణ నేతలు కోరడం సరికాదని ఎంపీ రామ్మోహన్ నాయుడు సూచించారు. ప్రస్తుత పరిస్థితులు బేరీజు వేసుకుని తెలంగాణ నాయకులు ప్రవర్తించాలన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఇరుగుపొరుగు రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా తెలుగువాడి సత్తా చూపించామన్నారు.

  • Loading...

More Telugu News