: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇస్తానన్న కేసీఆర్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఇంక్రిమెంట్ వల్ల తెలంగాణ ప్రభుత్వంపై దాదాపు 180 కోట్ల భారం పడనుంది.