: బెజవాడ రానున్న సచిన్!
బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆగస్టు 1న విజయవాడ రానున్నట్టు తెలుస్తోంది. పీవీపీ సంస్థకు చెందిన ఓ మాల్ కు సచిన్ ప్రారంభోత్సవం చేస్తాడని ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ఇన్విటేషన్ కార్డును పోస్టు చేశారు. దీనిపై పీవీపీ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.