: బాబు పర్యటనలో జేబుదొంగ... చితకబాదిన 'తమ్ముళ్ళు'


సీఎం చంద్రబాబు నాయుడు ద్వారకా తిరుమల పర్యటనలో జేబుదొంగలు హల్ చల్ చేశారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును చూసే పనిలో నిమగ్నమవగా, దొంగలు తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఓ దొంగ పట్టుబడ్డాడు. పట్టుబడిన దొంగను టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. కాగా, బాబు రెండ్రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన రైతులు, డ్వాక్రా సంఘాలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News