: జడేజాపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న ఈసీబీ


తమ పేసర్ జిమ్మీ ఆండర్సన్ పై ఐసీసీ లెవల్ 3 అభియోగాలు మోపడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కౌంటర్ కు సిద్ధమైంది. ఆండర్సన్ పై ఆరోపణలను సవాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని తలపోస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు రెండోరోజు ఆట సందర్భంగా ఆండర్సన్, జడేజా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనిపై, టీమిండియా ఫిర్యాదు చేయడంతో ఆండర్సన్ పై అభియోగాలు మోపారు.

  • Loading...

More Telugu News