: ఈ ప్రొటీన్‌ క్యాన్సర్‌ ఆచూకీ చెప్పేస్తుంది


పాము విషాన్ని జాగ్రత్తగా వాడితే విలువైన ప్రాణరక్షక మందులను తయారుచేసినట్లే.. మరో పరిశోధన ఇది. మాంసాన్ని హరించేసే భయంకరమైన బ్యాక్టీరియాలో ఉండే ఒక ప్రొటీన్‌... రక్తంలో ప్రయాణిస్తూ ఉండే క్యాన్సర్‌ కణాలను ముందుగానే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ వినియోగం ద్వారా క్యాన్సర్‌ ను గుర్తించడం, చికిత్స అందించడం అనేది చాలా ముందుగానే సాధ్యం అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రొటీన్‌ జిగురులాగా పనిచేస్తుందిట. ఈ పరిశోధన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది.

  • Loading...

More Telugu News