: సెప్టెంబర్ 5న ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి గంటా
విశాఖలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర విద్యా సదస్సులో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికల విద్య, డ్రాప్ అవుట్లపై వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.