: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్టు


ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మామండూరు మండలం చంద్రగిరి అడవుల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవలే గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News